W.G: మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కె. ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. సోమవారం నరసాపురంలోని స్థానిక వైన్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, మౌలిక వసతులు, భద్రతా చర్యలపై సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ కల్పశ్రీ


