హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ జిమ్‌లో దుస్తుల ఆరబోత.!

VKB: మున్సిపాలిటీ 34వ వార్డులోని ఓపెన్ జిమ్‌లో దుస్తులు, దుప్పట్లు ఆరేస్తుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వ్యాయామం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఓపెన్ జిమ్‌ను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.