హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టోర్నమెంట్ విజేతలకు మెడల్స్ అందజేత

KKD: జగ్గంపేటలో బాలాజీ ఇండోర్ స్టేడియంలో 2 రోజుల పాటు షటిల్ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా స్థానిక నేత పాబోలు స్వామి ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరిగింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో మొత్తం 25 జట్లు పాల్గొన్నాయి. విజేతలుగా నిలిచిన వారికి స్థానిక ప్రముఖులు మెమెంటోలు, మెడల్స్ అందజేశారు.