హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. సోమవారం సాధారణ, వ్యయ పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, హింసాత్మక ఘటనలకు చోటుచేయకుండా చూడాలన్నారు.