HYD: గాంధీ కుటుంబం దేశం కోసం పదవులు, ప్రాణాలను త్యాగం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం కృషి చేసిన గాంధీ కుటుంబానికి, శాశ్వత అధికారం కోసం కులమత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ, అమిత్ షాలకు మధ్య పోలిక ఉందా అని ప్రశ్నించారు.
తెలంగాణ
వారికి మీకు పొంతన ఉందా?: టీపీసీసీ చీఫ్


