E.G: గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామానికి చెందిన కన్నబాబును కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా TDP ఎంపిక చేసినట్లు జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. గత ఎన్నికల్లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ అధిష్ఠానం పిలుపు మేరకు జడ్పీటీసీగా పోటీ చేసిన కన్నబాబుకు మరోసారి అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకవరం జడ్పీటీసీ అభ్యర్థిగా కన్నబాబు


