హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

40వ వార్డులో టీడీపీలోకి భారీ చేరికలు

BPT: చీరాల 40వ వార్డులో టీడీపీకి బలం చేకూరింది. దేవరకొండ స్వాతి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని, చీరాల అభివృద్ధికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.