NLG: నార్కెట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందికి మంగళవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సర్పంచ్ జేరిపోతుల భరత్ కుమార్ నేతృత్వంలో దుస్తులు, సబ్బులు, కొబ్బరి నూనె, పాదరక్షలు తదితర వస్తువులను అందించారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ


