BDK: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పార్వతి ఆరోపించింది. చాతకొండ ఆరో బెటాలియన్లో పనిచేస్తున్న తన భర్త లక్ష్మణ్ బెల్టుతో కొడుతూ, అందంగా లేవంటూ వేధిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తెలంగాణ
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్యాయత్నం


