VKB: జిల్లాలో శ్రీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకిపై పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలవర్షంతో స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, స్వామివారి నామస్మరణతో వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
పల్లకిపై స్వామివారి పురవీధుల ఊరేగింపు


