హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు: కలెక్టర్

MDK: ఈ నెల 24న జరగనున్న టీజీపీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నర్సాపూర్ BVRIT కేంద్రాన్ని పరిశీలించినట్లు చెప్పారు. పరీక్షా సమయానికి గంట ముందే గేట్లు మూసివేస్తారని, నిబంధనలు పాటించాలన్నారు. హాల్‌లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.