హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

SRPT: దసరా పండుగను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ ఈరోజు ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరాలని ఆకాంక్షించారు.