NDL: ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం వైసీపీ మహిళా నాయకురాలు పరిమిల ఆధ్వర్యంలో 2,500 మంది పొదుపు మహిళలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. పొదుపు మహిళలకు కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మహిళలు


