హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

KNR: హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో దసరా పండుగ ఏర్పాట్లను  పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, సీఐ కరుణాకర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా దసరా జరుపుకోవాలన్నారు.