W.G: ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించి సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీత కోరారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్‌లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
MPTC ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: RO


