హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ బరిలో పోసి రత్నం చౌదరి?

E.G: సీతానగరం మండలం వంగలపూడికి చెందిన కాండ్రేగుల పోసి రత్నం చౌదరి జనసేన తరఫున జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మద్దతు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కూటమి అభ్యర్థిగా ఆయన విజయానికి సహకరించాలని జనసేన శ్రేణులు గ్రామ ప్రజలను కోరుతున్నాయి. అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.