ASR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొయ్యూరులో భద్రతా ఏర్పాట్లను చింతపల్లి ఏఎస్పీ మహేంద్ర సిన్హా సోమవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్సుల భద్రతను తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానం, భద్రతా చర్యలపై సమీక్షించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆర్వో వైవీ నర్సింహారావుతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రతపై ఏఎస్పీ తనిఖీలు


