హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థులకు టీడీపీ బీఫారం అందజేత

KKD: ఏలేశ్వరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్న అచ్యుతకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ బీఫారం అందజేశారు. పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులకు జ్యోతుల నవీన్, వరుపుల సత్యప్రభ శుభాకాంక్షలు తెలిపారు.