హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలి'

AKP: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలని ఏఆర్ఓలు చలపతిరావు, చిన్నికృష్ణ సూచించారు. VROలు, పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిబంధనలపై సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.