CTR: పుంగనూరు మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను MPDO అప్పాజీ విడుదల చేశారు. మండలంలోని 16 MPTC స్థానాలకు మొత్తం 43,235 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 49 పోలింగ్ కేంద్రాలు, 8 రూట్లు, 4 జోన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు MPTC ఎన్నికలకు నోటిఫికేషన్


