ATP: బ్రహ్మసముద్రం మండలంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ తలారి రంగయ్య సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, సింగిల్ విండో అధ్యక్షుడు జి.కేశవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ జి.శివప్ప రెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు


