హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెంచలకోన ఆలయానికి రెండు లక్షల విరాళం

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి సోమవారం పలువురు విరాళం అందజేశారు. మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మూలి. మాధవ రెడ్డి నిత్య అన్నదాన పథకానికి విరాళంగా రూ. 1,00,000 ఇచ్చారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి విరాళంగా మరో లక్ష రూపాయలను ఆలయ సిబ్బందికి అందజేశారు.