హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రం

NZB: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఉమ్మడ గ్రామానికి చెందిన భూతం సాయి రెడ్డిని రాష్ట్ర బీజేవైఎం అధికార ప్రతినిధిగా నియమించారు. సోమవారం అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సాయి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.