హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 49 దరఖాస్తులు

NLG: నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 21, ఇతర శాఖలకు 28 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.