KDP: సిద్దవటం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎన్. ఎన్. కృష్ణయ్య తెలిపారు. మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 40 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, నామినేషన్ల ప్రక్రియకు ఒక సీఐ, ఒక ఎస్సైతో పాటు 47 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
47 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు : కృష్ణయ్య


