VKB: మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరిపల్లిలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన బోరును వైస్ ఛైర్మన్ అద్ద సుధాకర్ ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి బోరు పనులకు శ్రీకారం చుట్టారు. తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఛైర్పర్సన్ అనసూయకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తాగునీటి సౌకర్యంతో స్థానికుల్లో హర్షం


