హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రషర్ మిషన్‌ను నిలిపివేయాలని ఆందోళన

MBNR: నవాబుపేట మండలం చౌడూరు పరిధిలో క్రషర్ మిషన్‌ను నిలిపివేయాలని కోరుతూ సోమవారం బీఎస్పీ మండల అధ్యక్షుడు సూర్య నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ధారా రామచందర్, జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజ్, పండరీనాథ్ నాయక్, సర్పంచ్ కోట సునీత, ఉపసర్పంచ్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.