TPT: పుల్లంపేట మండలంలో రోడ్డు ధ్వంసం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మిస్తున్న రోడ్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను దెబ్బతీయడం సరికాదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్లతో రోడ్ల ధ్వంసం.. సీఎం సీరియస్


