MDCL: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కేటీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


