KNR: జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వర్క్‌షాప్‌లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే వర్క్‌షాప్‌లోని ఫర్నిచర్, బంగారు ఆభరణాలు కాలిపోయినట్లు సమాచారం.ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం


