NLR: అక్టోబర్ 21వ తేదీ నుంచి పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సైదాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని రాపూరు సీఐ శ్రీనివాసరావు, సైదాపురం ఎస్సై నాగమల్లేశ్వరరావు సోమవారం పరిశీలించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు, వారి అనుచరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ


