హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు సర్వం సిద్ధం'

ASR: జిల్లాలో 11జడ్పీటీసీ, 172ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిషాంతి తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 23వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ సీఈవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. 24న పరిశీలన, 27న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు.