SKLM: సైకత శిల్పి గేదెల హరికృష్ణ తన కళా నైపుణ్యంతో ఇసుకపై దుర్గాదేవి అమ్మవారి శిల్పాన్ని రూపొందించారు. ఆమదాలవలస M సంగమయ్య కొండ వద్ద సోమవారం ఇసుకతో అమ్మవారి ఆకారాన్ని తీర్చిదిద్దారు. దసరా పండగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకున్న దుర్గాదేవి సైకత శిల్పం


