KMR: దసరా పండుగ సందర్భంగా పిట్లంలో బంతి పూలకు డిమాండ్ పెరిగింది. పూజలు, దుకాణాల, వాహనాల అలంకరణల కోసం ప్రజలు బంతి పూలను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో బంతి పూలు కిలో రూ.120 ధర పలుకుతున్నాయి. పండుగ నేపథ్యంలో పూల విక్రయాలు జోరందుకున్నాయి. మీ ప్రాంతాల్లో బంతిపూల ధర ఎంత పలికింది? కామెంట్‌లో తెలియజేయండి.
తెలంగాణ
దసరా వేళ బంతిపూలకు డిమాండ్..ఎంతంటే?


