హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

CTR: నగరి మున్సిపాలిటీలో టీడీపీకి కీలక విజయం దక్కింది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4వ వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థి ఆర్. రాజ్యలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 40 వార్డులున్న నగరిలో ఈ పరిణామంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.