BHPL: వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 2011–12 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ తోటి విద్యార్థిని నిమ్మల లావణ్య అకాల మరణంతో ఆమె మూడేళ్ల కుమార్తె అన్విక భవిష్యత్తు కోసం రూ.20 వేలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల చంద్రకళ మొగిలి చేతుల మీదుగా చిన్నారి కుటుంబానికి అకౌంట్ బుక్‌ను అందజేశారు.
తెలంగాణ
స్నేహితురాలి కుమార్తెకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం


