KMM: వినియోగదారులు తమ విద్యుత్ సేవల కోసం కొత్త పేర్లతో ఉన్న సెక్షన్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 8712483490 లేదా గాంధీచౌక్ సెక్షన్: 8712483503, బుర్హాన్పురం సెక్షన్: 8712483515, ఇల్లందు క్రాస్ రోడ్ సెక్షన్: 8712483533, ముస్తఫా నగర్ సెక్షన్: 8712483542, కమాన్ బజార్: 8712483517 లకు సంప్రదించాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయాల ఫోన్ నంబర్లు ఇవే..!


