హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా, రావణ దహన ఏర్పాట్ల పరిశీలన

KMR: ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ తుల శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.