TPT: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి రథోత్సవానికి పోటెత్తిన భక్తులు


