MBNR: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి. జానకి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి: ఎస్పీ


