KMM: విద్యుత్ సెక్షన్ కార్యాలయాన్ని సులభంగా గుర్తించేందుకు ఖమ్మం టౌన్ ఆపరేషన్ సెక్షన్ల పేర్లలో మార్పులు చేస్తూ TGNPDCL ఉత్తర్వులు జారీ చేసింది. టౌన్-1ను గాంధీచౌక్ , టౌన్-11 బుర్హాన్పురం, టౌన్–III ఇల్లందుక్రాస్ రోడ్, టౌన్–IV ముస్తఫానగర్, టౌన్–V కమాన్ బజార్గా పేర్లను మార్చారు. వినియోగదారులకు ఏర్పడుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ మార్పులు చేశారు.
తెలంగాణ
విద్యుత్ టౌన్ సెక్షన్ కార్యాలయాల పేర్లు మార్పు


