MDK: హత్నూర్ మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో ఈ నెల 22న చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో 21న పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
తెలంగాణ
పండుగ సాయన్న విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు


