KNR: చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, ఉద్యోగులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో ఆనందాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ప్రజలకు దసరా శుభాకాంక్షలు: కలెక్టర్ చిత్రా మిశ్రా


