హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్మన్ స్థానానికి ఆరు నామినేషన్‌లు ఆమోదం

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి దాఖలైన ఆరు నామినేషన్‌లను అధికారులు సక్రమంగా గుర్తించారు. వైసీపీ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ భాష నామినేషన్‌లను తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థులు నంద్యాల రాఘవరెడ్డి, బచ్చల వీరప్రతాప్‌తో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్‌లను ఆమోదించారు.