ప్రకాశం: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ ఏర్పాట్లను ఎన్నికల అధికారి సువార్త, సహాయ ఎన్నికల అధికారి వెంకటరావు సోమవారం పరిశీలించారు. నామినేషన్ల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీహరి, ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సింగరాయకొండలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన


