SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని చిన్నకోడూరులో పశువుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 పశువులు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును సమర్థవంతంగా ఛేదించి, నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని సీపీ రష్మి పెరుమాళ్ అభినందించారు.
తెలంగాణ
పశువుల దొంగల ముఠా అరెస్ట్


