KDP: పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టకూడదని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన ఎన్నికల ఘటనలను ప్రస్తావిస్తూ, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. కార్యకర్తలు ఇతరుల ప్రేరణతో హింసాత్మక ఘటనలకు పాల్పడి కేసుల్లో చిక్కుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తల రక్షణే నా బాధ్యత: బీటెక్ రవి


