హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధుల్లో కుప్పకూలి SBI ఉద్యోగి మృతి

MHBD: గార్ల SBI బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న వై. అశోక్ (35) విధి నిర్వహణలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. గమనించిన సహోద్యోగులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు CPR చేసి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఆయన ఇల్లందు ప్రాంతానికి చెందినవారని సమాచారం.