హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రోటోకాల్ వివాదంపై బీజేపీ నాయకుల ఆగ్రహం

JN: జనగామ పట్టణంలో బతుకమ్మ కుంటలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదంతో మహిళలకు ఇబ్బందులు కలిగించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీఎల్ఎన్ రెడ్డి విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల నినాదాలతో పండుగ వాతావరణం దెబ్బతిందని ఆరోపించారు.