KDP: మైదుకూరులో మాత్రమే ఎన్నికల ప్రక్రియను ఎందుకు రద్దు చేశారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా స్పందిస్తూ, అధికారిక నివేదికలు అందిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల రద్దుపై ప్రశ్నలు.. ఎస్ఈసీ ఏం చెప్పారంటే?


